No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Apr 8 2024 12:50 AM

- - Sakshi

కుటుంబ సభ్యుల్లా..

నాకు మూడు నెలల నుంచి అనారోగ్యం చేసింది. సచివాలయం వద్ద ఆస్పత్రికి వ్యానులో డాక్టర్‌ వస్తున్నారని తెలిసి పరీక్షలు చేయించునున్నాను. బీపీ, సుగర్‌ లేవు అన్నారు. రక్త పరీక్ష చేశారు. రక్తం తక్కువ ఉందని మందులు, టానిక్‌ ఇచ్చా రు. అలాగే ఒళ్లు నొప్పులకు మాత్రలు ఇచ్చారు. బాగా తగ్గాయి. ప్రతీ నెలా వచ్చి తనిఖీలు చేయించుకుంటున్నాను. ఇప్పు డు ఆరోగ్యం బాగుంది. ఇంటిలో కుటుంబ సభ్యులు పట్టించుకోక పోయినా నెల వారీ సచివాలయం వద్దకు సిబ్బంది వచ్చి తనిఖీలు చేస్తున్నారు. – సూరాన లక్ష్మి,

సత్యవరం, నరసన్నపేట

Advertisement
Advertisement