ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం | Australia vs England Champions Trophy: Australia won by 5 wkts on England | Sakshi
Sakshi News home page

Champions Trophy: ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం

Feb 22 2025 10:53 PM | Updated on Feb 22 2025 11:13 PM

 Australia vs England Champions Trophy: Australia won by 5 wkts on England

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ల‌హోర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్(England) నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 351 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

కాగా ఈ భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా(Australia) నిర్ణీత (47.3)  ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 356 పరుగులు చేసి విజేతగా నిలిచింది.

తుది జట్లు
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీప‌ర్‌), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీప‌ర్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement