ఇద్దరు మిత్రులు | Rasha Thadani and Raveena Tandon share mother-daughter goals from their trip to Melbourne | Sakshi
Sakshi News home page

ఇద్దరు మిత్రులు

Aug 27 2023 12:53 AM | Updated on Aug 27 2023 12:53 AM

Rasha Thadani and Raveena Tandon share mother-daughter goals from their trip to Melbourne - Sakshi

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్‌ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్‌ చేసింది.

‘హూ ఎల్స్‌ టు ట్రావెల్‌ ద వరల్డ్‌ విత్‌?’ కాప్షన్‌తో తల్లితో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్‌ఫ్రెండ్స్‌లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్‌.

Advertisement
 
Advertisement
Advertisement