వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల | YSRCP Announces Candidates for Major Corporations and Municipalities | Sakshi
Sakshi News home page

Ap local body elections 2026: వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Oct 16 2026 10:41 PM | Updated on Oct 16 2026 10:59 PM

YSRCP Announces Candidates for Major Corporations and Municipalities

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పార్టీ అధిష్టానం వెల్లడించింది. ప్రకటించిన జాబితా ప్రకారం వివిధ ప్రాంతాల వారీగా అభ్యర్థులు, వారి సామాజిక వర్గాలు, రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి

మున్సిపల్ కార్పొరేషన్లు

విజయవాడ కార్పొరేషన్: రాయన భాగ్యలక్ష్మి (నగరాలు) — రిజర్వేషన్‌: జనరల్‌

గుంటూరు కార్పొరేషన్: తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి (వైశ్య) — రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ

తిరుపతి కార్పొరేషన్: ఏచం వాసుదేవ యాదవ్‌ (యాదవ్‌) — రిజర్వేషన్‌: జనరల్‌

కర్నూలు కార్పొరేషన్: ఊతకళ్ల సుశీల (మాదిగ) — రిజర్వేషన్‌: ఎస్సీ మహిళ

అనంతపురం కార్పొరేషన్: చిట్లూరు రమేష్‌ గౌడ్‌ (గౌడ) — రిజర్వేషన్‌: బీసీ

చిత్తూరు కార్పొరేషన్: రామస్వామి చంద్రశేఖర్‌ (వన్నెకుల క్షత్రియ) — రిజర్వేషన్‌: బీసీ

మున్సిపాలిటీలు

బొబ్బిలి: తుమ్మల అచ్యుతవల్లి (తెలగ) — రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ

సాలూరు: బావిరెడ్డి రిబికా రాణి (గాజులకాపు) — రిజర్వేషన్‌: బీసీ మహిళ

అమలాపురం: దూడల వీరితా దేవి (కాపు) — రిజర్వేషన్‌: జనరల్‌

జంగారెడ్డిగూడెం: మేకా సత్యవతి (గౌడ) — రిజర్వేషన్‌: బీసీ మహిళ

నూజివీడు: కంచర్ల లవకుమార్‌ (మాదిగ) — రిజర్వేషన్‌: ఎస్సీ

జగ్గయ్యపేట: షేక్‌ హఫీజున్నీసా (ముస్లిం) — రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ

పెడన: కాటకం నాగకుమారి (దేవాంగ) — రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ

నాయుడుపేట: తంబిరెడ్డి రాజేశ్వరమ్మ (రెడ్డి) — రిజర్వేషన్‌: జనరల్‌ మహిళ

సూళ్లూరుపేట: మోదీ విమల కుమార్‌ (మాల) — రిజర్వేషన్‌: ఎస్సీ మహిళ

ఎమ్మిగనూరు: కోడిగంటి శివన్న రఘు (పద్మశాలి) — రిజర్వేషన్‌: జనరల్‌

నగర పంచాయతీలు:

పాలకొండ: పాలవలస ఇందుమతి (తూర్పు కాపు) — రిజర్వేషన్‌: బీసీ మహిళ

ముమ్మిడివరం: సానబోయిన సునీలాదేవి (శెట్టిబలిజ) — రిజర్వేషన్‌: బీసీ మహిళ

నందిగామ: చల్లా బ్రహ్మేశ్వరరావు (వైశ్య) — రిజర్వేషన్‌: జనరల్‌

గిద్దలూరు: భూమా నరసింహారెడ్డి (రెడ్డి) — రిజర్వేషన్‌: జనరల్‌

అద్దంకి: ఉడత్తు సురేష్‌ (వైశ్య) — రిజర్వేషన్‌: జనరల్‌

చీమకుర్తి: మేడగం శ్రీదేవి (రెడ్డి) — రిజర్వేషన్‌: జనరల్‌

దర్శి: వెన్నపూస వెంకటరెడ్డి (రెడ్డి) — రిజర్వేషన్‌: జనరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement