డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా? | Will South India lose Lok Sabha seats after delimitation | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా?

Apr 17 2026 6:20 PM | Updated on Apr 17 2026 7:08 PM

Will South India lose Lok Sabha seats after delimitation

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా? పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ డీలిమిటేషన్‌తో రాష్ట్రాలకు నష్టమా? రాష్ట్రాల మధ్య వివాదాలు జరుగుతాయా? దీనిపై పాలిటీ విశ్లేషకుడు, యూపీఎస్సీ సివిల్స్‌, పోటీ పరీక్షల మెంటార్‌ మెన్నేని సంతోష్‌రావు వివరణ లైవ్‌లో మీకోసం..

LIVE: డీలిమిటేషన్ తో... రాష్ట్రాల మధ్య యుద్ధం .?

Advertisement
 
Advertisement
Advertisement