తీరాన్ని తాకిన తౌక్టే తుఫాన్ | Taukte Cyclone Storm Hit Near Gujarat Sea Coast | Sakshi
Sakshi News home page

తీరాన్ని తాకిన తౌక్టే తుఫాన్

May 17 2021 9:46 PM | Updated on May 17 2021 10:18 PM

Taukte Cyclone Storm Hit Near Gujarat Sea Coast - Sakshi

గాంధీనగర్‌:  తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా మారిన తౌక్టే గజరాత్‌లో తీరాన్ని తాకింది. ఇక మరో రెండు గంటల్లో తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే గుజరాత్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతుండగా సహాయక చర్యల్లో కోసం ఎన్డీఆర్ఎఫ్‌, ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. గుజరాత్‌ ప్రభుత్వం తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

( చదవండి: పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్ బీభత్సం.. )

Advertisement
 
Advertisement
Advertisement