కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా! | Rouse Avenue Court Adjourned Hearing On Kavitha plea Till August 7 | Sakshi
Sakshi News home page

కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

Aug 5 2024 11:05 AM | Updated on Aug 5 2024 1:12 PM

Rouse Avenue Court Adjourned Hearing On Kavitha plea Till August 7

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు. 

మరోవైపు ఐదు నెలలుగా తీహార్‌ జైల్లో ఉన్న కవితకు బీఆర్‌ఎస్‌ నేతలు ధైర్యం చెప్పనున్నారు. రేపు తీహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి  ములాఖత్ కానున్నారు.ములాఖత్‌లో భాగంగా కవితను కలిసి ధైర్యం చెప్పనున్న బీఆర్ఎస్ నేతలు.

 

Advertisement
 
Advertisement
Advertisement