మూడు రోజులే గిరాకీ.. | Sakshi
Sakshi News home page

మూడు రోజులే గిరాకీ..

Published Mon, Jan 15 2024 12:44 AM

- - Sakshi

పాన్‌ చౌరస్తాలో మా కుటుంబం 40 సంక్రాంతి పండుగ దినాల్లో గాలిపటాలను విక్రయిస్తున్నాం. నా చిన్నతనంలో పేపర్‌తో తయారు చేసిన గాలిపటాలు అమ్మేవాళ్లం. ప్రస్తుతం ఎన్నో రకాలలో వస్తున్నాయి. చిన్నారులు, యువత గాలిపటాలను ఎగురవేయడానికి ఇష్టపడుతున్నారు. కులమతాలకతీతంగా గాలిపటాలను కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లోనే గిరాకీ అధికంగా ఉంటుంది.

– అశ్వాక్‌అలీపాషా,

వ్యాపారి, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement