మిస్టరీ థ్రిల్లర్‌గా హంటర్ ఛాప్టర్ -1.. గ్రాండ్‌ రిలీజ్ | Tollywood Movie Hunter Chapter 1 as a mystery thriller released today | Sakshi
Sakshi News home page

మిస్టరీ థ్రిల్లర్‌గా హంటర్ ఛాప్టర్ -1.. గ్రాండ్‌ రిలీజ్

Jun 13 2025 9:23 PM | Updated on Jun 13 2025 9:23 PM

Tollywood Movie Hunter Chapter 1 as a mystery thriller released today

హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హంటర్ ఛాప్టర్ 1'. ఈ చిత్రంలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాకు షరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ.రాజశేఖర్, సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.

తాజాగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించారు. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు  చేపట్టారు.  సస్పెన్స్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement