ఒకే రోజు నాలుగు సినిమాలు, ప్రేక్షకుడి ఓటు ఎవరికో? | Tollywood: Four Movies Releasing On May 6 | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఒకే రోజు నాలుగు సినిమాలు, ఏది హిట్‌ కొడుతుందో?

May 4 2022 9:32 PM | Updated on May 5 2022 8:21 AM

Tollywood: Four Movies Releasing On May 6 - Sakshi

దేశంలోనే తొలిసారిగా 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ.

డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారు? ఏ మూవీ హిట్‌ అందుకోనుందనేది వేచి చూడాల్సిందే!

చదవండి: నోరా ఫతేహితో డేటింగ్‌పై స్పందించిన కొరియోగ్రాఫర్‌

పెళ్లిపీటలెక్కబోతున్న రీల్‌ లైఫ్‌ జంట

Advertisement
 
Advertisement
Advertisement