మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్‌వీర్‌ సింగ్‌ | ranveer singh post about operation sindoor | Sakshi
Sakshi News home page

మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్‌వీర్‌ సింగ్‌

May 11 2025 2:04 AM | Updated on May 11 2025 2:06 AM

ranveer singh post about operation sindoor

‘ఆపరేషన్  సిందూర్‌’ పై హీరో రణ్‌వీర్‌ సింగ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓపోస్ట్‌ షేర్‌ చేశారు. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం(భారతీయులు) ఇబ్బంది పెట్టం. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.

మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్‌. ఈ ఆపరేషన్‌లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement