దీపావళికి కె–ర్యాంప్‌ | Kiran Abbavaram K-RAMP First Look Released | Sakshi
Sakshi News home page

దీపావళికి కె–ర్యాంప్‌

Jul 1 2025 1:24 AM | Updated on Jul 1 2025 1:24 AM

Kiran Abbavaram K-RAMP First Look Released

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్‌(K-RAMP)’ ఈ దీపావళికి థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. జైన్స్  నాని దర్శకత్వంలో హాస్య మూవీస్, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ పతాకాలపై రాజేష్‌ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరు కుంది.

కాగా సోమవారం ‘కె–ర్యాంప్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఈ దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ‘‘కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో ‘కె–ర్యాంప్‌’ చిత్రం మరో ఫ్రెష్‌ అటెంప్ట్‌ అవుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: చేతన్‌ భరద్వాజ్, సహ–నిర్మాత:జి. బాలాజీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement