ఓ మంచి అమ్మమ్మ | Jayasudha special character role in Summer Holidays | Sakshi
Sakshi News home page

ఓ మంచి అమ్మమ్మ

Jul 23 2026 12:49 AM | Updated on Jul 23 2026 4:21 PM

Jayasudha special character role in Summer Holidays

సుశీలమ్మ మంచి అమ్మమ్మ. ఆమె పంచే ప్రేమానురాగాలు ఇంటిల్లిపాదినీ ఆనందపరుస్తాయి. సహజమైన ప్రేమను పంచే ఆ సుశీలమ్మ పాత్రను సహజనటి జయసుధ పోషించారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘సమ్మర్‌ హాలిడేస్‌’ చిత్రంలోనే ఆమె ఈ పాత్ర చేశారు. 

శ్రీకర్‌ దర్శకత్వంలో ఈ బాలల చిత్రాన్ని ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. మాస్టర్‌ రోహన్, మాస్టర్‌ అరుణ్, బేబి ఖుషి నటించిన చిత్రం ఇది. ‘‘మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అందమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement