"సాలా" సినిమాకు అల్లు అర్జున్ బెస్ట్ విషెస్ | Allu Arjun Best Wishes To Saala Movie Team | Sakshi
Sakshi News home page

"సాలా" సినిమాకు అల్లు అర్జున్ బెస్ట్ విషెస్

Aug 23 2024 12:11 PM | Updated on Aug 23 2024 12:20 PM

Allu Arjun Best Wishes To Saala Movie Team

ధీరన్ హీరోగా నటించిన తమిళ మూవీ "సాలా". ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 23న) రిలీజ్ అయింది. ఈ క్రమంలో హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మీట్ అయ్యారు. 

ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సాలా సినిమాకు బెస్ట్ విషెస్ అందించారు. తన మిత్రుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సాలా సినిమా కోలీవుడ్‌లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement