ప్రేమలో 'రాజా విక్రమార్క' హీరోయిన్‌ | Actress Tanya Ravichandran Love With Cinematographer Goutham George, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ప్రేమలో 'గాడ్‌ ఫాదర్‌' నటి

Jul 16 2025 8:45 AM | Updated on Jul 17 2025 8:06 AM

Actress Tanya Ravichandran Love With Cinematographer

కోలీవుడ్హీరోయిన్తాన్యా రవి చంద్రన్‌ ప్రేమలో పడిపోయింది. మేరకు తన బాయ్ఫ్రెండ్తో కలిసి దిగిన ఒక ఫోటోను ఆమె షేర్చేసింది. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన తాన్య 2016లో చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టింది. అయితే, కథ డిమాండ్మేరకు గ్లామర్పాత్రలు కూడా చేసి ట్రెండింగ్లో నిలిచింది.

తమిళ సీనియర్‌ హీరో రవిచంద్రన్‌ మనవరాలైన తాన్యా రవి చంద్రన్‌ కోలీవుడ్లో వరుస అవకాశాలు తెచ్చుకుంది. తెలుగులో కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ (2021)లో హీరోయిన్‌గా తొలిసారి అవకాశం అందుకుంది. చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ చిత్రంలో నయనతారకు సోదరిగా తాన్యా నటించిన విషయం తెలిసిందే.. అయతే, 29 ఏళ్ల బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడిపోయింది. తన బాయ్ఫ్రెండ్కు లిప్లాక్కిస్ఇస్తూ దిగిన ఫోటోను షేర్చేసింది. కానీ, తన వివరాలతో పాటు ఫేస్ను కూడా ఆమె రివీల్చేయలేదు

అయితే, ఇదే ఫోటోను చిత్రపరిశ్రమలో సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న గౌతమ్జార్జ్షేర్చేశారు. దీంతో నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం లారెన్స్సినిమా బెంజ్ప్రాజెక్ట్కోసం కెమెరామెన్గా గౌతమ్‌ జార్జ్పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement