కౌటాల: సిర్పూర్(టి) నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆస్తులు రూ.89.93 లక్షలు ఉన్నట్లు గురువారం ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. యూనియన్ బ్యాంకు కాచిగూడలో ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.74,069, ఎస్బీఐ సెక్రెటరేట్ శాఖలో రూ. 3,06,958, కాగజ్‌నగర్ ఎస్బీఐ బ్యాంకులో ఎన్నికల కోసం రూ.40,00,500, రూ.16 లక్షల విలువైన ఇన్నోవా కారు, ఐదు తులాల బంగారం రూ.3 లక్షలతో కలిపితే రూ.63,89,527 లక్షల చరాస్తులున్నట్లు చూయించారు. స్థిరాస్తిలో కాగజ్‌నగర్ మండలం సర్వే నంబర్ 47/13లో ఓ 3.300 గుంటలు, సర్వే నెంబర్ 176/2 కొత్తపేటలో 0.2000 గుంటల భూమి ఉన్నట్లు వెల్లడించారు. గుంటూర్ కాలనీలో 3600 స్క్వేర్‌ఫీట్ల ఇల్లు ఉన్నట్లు చూయించారు. సతీమణి కోనేరు రమాదేవి పేరిట పోస్టాఫీసుల్లో రూ. 3,715, రూ.14వేలు, రూ.14వేలు, రూ.14 వేల నగదుతో పాటు 40 తులాల బంగారం ఉన్నట్లు ఇందుకు ధర రూ. 24 లక్షలతో మొత్తం 26,03,715 ఉన్నట్టు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.
కోనేరు కోనప్ప ఆస్తులు రూ.89.93 లక్షలు
Published Fri, Nov 10 2023 5:06 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
తప్పక చదవండి
- శుబ్‌మన్ గిల్‌తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్‌లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్‌కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
- వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్
- మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
- తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
Advertisement