పథకాలు వర్తింపజేయాలి | Sakshi
Sakshi News home page

పథకాలు వర్తింపజేయాలి

Published Thu, Nov 9 2023 1:26 AM

- - Sakshi

టో కార్మికుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మా రింది. జిల్లాలో వేలాది మంది ఆటో డ్రైవర్లు ఏళ్ల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నా రు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. హ మాలీలకు వర్తింపజేసే పథకాల మాదిరిగా ఆటో డ్రై వర్లకు కూడా అన్ని విధాల లేబర్‌ కార్డు, ఇతర సదుపాయాలు కల్పించాలి. – రాములుయాదవ్‌

సబ్సిడీపై ఇప్పించాలి

నేను సుమారు 20 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్న. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో నడిపితే సరైన గిట్టుబాటు రావడం లేదు. వేరే ఏమి పనిచేయలేని పరిస్థితి ఉండడంతో ఆటోనే నమ్ముకున్న. ప్రభుత్వం మాలాంటి ఆటో కార్మికులను గుర్తించి.. సబ్సిడీపై ఆటోలను ఇప్పించాలి. బ్యాంకు రుణాలు ఇప్పించాలి. – తిరుపతయ్య

ఆటోనగర్‌కాలనీ ఏర్పాటు చేయాలి

జిల్లాకేంద్రంలో ఆటో నడుపుకొంటూ అద్దె ఇళ్లలో ఉంటూ దుర్భర జీవితాలను గడుపుతున్నాం. సొంత ఇల్లు అనేది కలగానే మిగిలింది. ముఖ్యంగా ఇల్లు లేని ఆటో కార్మికులకు డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు చేసి ఆటోనగర్‌ కాలనీ ఏర్పాటు చేయాలి. ఈ దిశగా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి. – కె.చెన్నయ్య

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement