స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కూడా ఓటు వేయిస్తా

Published Tue, Apr 23 2024 8:15 AM

- - Sakshi

ప్రస్తుతం నేను ఎంబీబీఎస్‌ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఓటు హక్కును పొందేందుకు దరఖాస్తు చేసుకోవడంతోనే అమోదించి ఓటరుగా నమోదు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో నా ఓటు నేను స్వేచ్ఛగా వినియోగించుకుంటాను. పాలకులు మంచివారైతే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటువేస్తాను. మొదటి సారిగా ఓటు వేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఓటు వేస్తా... నా స్నేహితులతో కూడా ఓటు వేయిస్తాను.

– గుర్రం చేతన లాస్య, చాణుక్యపురి కాలనీ, కర్నూలు

Advertisement

తప్పక చదవండి

Advertisement