120 కోట్లు ‘పలికింది’ | Japanese Owned Stradivarius Violin Sold Out For 120 Crores At Auction | Sakshi
Sakshi News home page

120 కోట్లు ‘పలికింది’

Jun 12 2022 2:31 AM | Updated on Jun 12 2022 2:31 AM

Japanese Owned Stradivarius Violin Sold Out For 120 Crores At Auction - Sakshi

ప్రఖ్యాత రష్యన్‌–అమెరికన్‌ కళాకారుడు ఆంటోనియో స్ట్రాడివరీ 1714లో తయారు చేసిన అత్యంత అరుదైన రకం వయొలిన్‌ ఇది. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఈయన దగ్గరే కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన టరిసియో వేలంలో ఏకంగా  రూ.120 కోట్ల ధర పలికింది. 

Advertisement
 
Advertisement
Advertisement