‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ | Kareena Kapoor told Karishma kapoor about saif and her relationship | Sakshi
Sakshi News home page

‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’

Nov 3 2024 8:16 AM | Updated on Nov 3 2024 9:56 AM

Kareena Kapoor told Karishma kapoor about saif and her relationship

బాలీవుడ్‌లో కరీనా కపూర్‌ ఖాన్‌కి గాసిప్‌ క్వీన్‌ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్‌తో ఫోన్‌లో  గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్‌! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్‌ సంభాషణలతో కరీనా కపూర్‌ ఖాన్‌ హజ్బెండ్, నటుడు.. సైఫ్‌ అలీ ఖాన్‌ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా!    

Advertisement
 
Advertisement
Advertisement