ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక మలుపు

Only Much Ceo Vijay Nair Vijay Has Been Arrested By The Cbi In An Excise Policy Case - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఓన్లీ మచ్‌ కంపెనీ సీఈవో విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ముంబైకి చెందిన విజయ్‌ నాయర్‌ను లిక్కర్‌ కేసులో సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ఏ-5గా చేర్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top