నేడు వైయస్‌ జగన్‌ డోన్‌ పర్యటన | YSRCP chief Sri YS Jagan will visit Dhone in Nandyal district | Sakshi
Sakshi News home page

నేడు వైయస్‌ జగన్‌ డోన్‌ పర్యటన

Aug 5 2025 10:54 PM | Updated on Aug 6 2025 12:06 AM

YSRCP chief Sri YS Jagan will visit Dhone in Nandyal district

తాడేపల్లి: నేడు (బుదవారం 06.08.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా డోన్‌ పర్యటన చేయనున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్న వైయస్‌ జగన్‌.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల జిల్లా డోన్‌ చేరుకుంటారు, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్న వైయస్‌ జగన్, అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement