నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం | YS Jagan to hold press meet today | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశం

Mar 11 2026 5:06 AM | Updated on Mar 11 2026 5:08 AM

 YS Jagan to hold press meet today

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement