కొమ్మినేని పారిపోయే రకం కాదు: దేవులపల్లి అమర్‌ | Devulapalli Amar Reacts On Kommineni Srinivasa Rao Arrest, Check Out His Comments Inside | Sakshi
Sakshi News home page

కొమ్మినేని పారిపోయే రకం కాదు.. : దేవులపల్లి అమర్‌

Jun 9 2025 3:28 PM | Updated on Jun 9 2025 4:03 PM

Devulapalli Amar Condemns Kommineni Arrest Says This

సాక్షి, హైదరాబాద్‌: కొమ్మినేని శ్రీనివాస్‌ను ఏపీ అరెస్ట్‌ చేయడం దురదృష్టకరమని, వేధించడం పద్ధతి కాదని మరో సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ అన్నారు.. మీడియాను కూటమి నేతలు రాజకీయమయం చేసేశారు.  విశ్లేషకుడి మాటలను సాక్షి మీడియా ఖండించింది. అయినా కూడా 70 ఏళ్ల వయసులోనూ కొమ్మినేనిపై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదు.

మీడియాను కూటమి ప్రభుత్వం శత్రువుగా చూస్తోంది. కొమ్మినేని టెరరిస్ట్‌ కాదు. పారిపోయే వ్యక్తి అంతకన్నా కాదు. విశ్లేషకుల అందరిపైనా కొమ్మినేనిపై పెట్టినట్లే అక్రమ కేసులు పెడతారా?. ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యాయం అంటే ఎలా? అని అమర్‌ ప్రశ్నించారు.

కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం దురదృష్టకరం: దేవులపల్లి అమర్

 

Advertisement
 
Advertisement
Advertisement