
#WeLoveJagan.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. సీఎం జగన్ సంక్షేమంపై విడుదలైన పాటలన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో సరి ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక, తాజాగా ‘వీ లవ్ జగన్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇక, ఈ పాటలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గుర్తించి వివరించడం జరిగింది. అలాగే, సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని కూడా చక్కగా వివరించారు. వీ లవ్ జగన్ అంటూ సాంగ్ సాగుతూ.. జగనన్న పాలనను వివరించారు.