తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు: సీఎం జగన్ | CM YS Jagan Mothers Day Wishes To All Mothers | Sakshi
Sakshi News home page

తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు: సీఎం జగన్

May 9 2021 12:15 PM | Updated on May 9 2021 12:29 PM

CM YS Jagan Mothers Day Wishes To All Mothers - Sakshi

అంతర్జాతీయ మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని ఆయన ట్వీట్‌ చేశారు.

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు’’ అని  సీఎం జగన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

చదవండి: Mother's Day: అమ్మ కూడా మనిషే 
డాక్టరమ్మలు మదర్స్‌ డే సెల్యూట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement