AP: పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం | Appointment Of Collectors And Sps For Many Ap Districts | Sakshi
Sakshi News home page

AP: పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

Apr 4 2024 4:32 PM | Updated on Apr 4 2024 5:04 PM

Appointment Of Collectors And Sps For Many Ap Districts - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో మూడు జిల్లాలకు కలెక్టర్లు, 5 జిల్లాలకు ఎస్పీలను నియామకం జరిగింది. ఇటీవల బదిలీ చేసిన అధికారుల స్థానంలో  ఎన్నికల కమిషన్‌ నియామకాలు చేపట్టింది. ఈ రోజు రాత్రి 8 గంటల లోపు విధుల్లోకి చేరాలని ఈసీ తెలిపింది.

కృష్ణ కలెక్టర్‌గా డీకే బాలాజీ
అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్
తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్
ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్
పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్
చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు
అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్
నెల్లూరు ఎస్పీగా అరిఫ్ హఫీజ్
గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement