No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 15 2024 7:15 AM

No He

ఒత్తిళ్లకు కాసింత విరామం

ఎన్నికల దృష్ట్యా ఒకట్రెండు నెలలు కాదు... దాదాపు ఎనిమిది నెలలుగా వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యనే గడిపిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోలింగ్‌ ముగియడంతో మంగళవారం కాస్త రిలాక్స్‌ అయ్యారు. కుటుంబసభ్యులతో కలసి ఆహ్లాదంగా గడిపారు. వంట చేయడంలో సిద్ధహస్తులైన వారు స్వయం పాకం చేసి ఇంటిల్లిపాదికి పెట్టి ఆనందించారు. కొన్ని నెలలుగా తాము పడిన ఒత్తిడికి విరామం ప్రకటిస్తూ ఆనందోత్సాహాలతో సందడి చేశారు.

No Headline
1/1

No Headline

Advertisement
 
Advertisement
 
Advertisement