breaking news
Wamiqa Gabbi
-
'డిసి' జ్ఞాపకాల్లో వామికా.. కండలు చూపిస్తున్న కాజల్
డిసి మూవీ జ్ఞాపకాలు షేర్ చేసిన వామికాకొడుకుని పైకెత్తి పోజులిచ్చిన కాజల్ అగర్వాల్అందంగా మాయ చేస్తున్న అనన్య నాగళ్లభర్త, కూతురితో కలిసి ఆలియా ఫారెన్ ట్రిప్గ్లామర్తో మెరిసిపోతున్న శ్రియ శరన్బ్లాక్ డ్రస్‌లో రకుల్ ప్రీత్ కిల్లింగ్ లుక్స్ View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Sri devi (@srideviactor) View this post on Instagram A post shared by αlia bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) s View this post on Instagram A post shared by Nayanika Reddy (@nayanika_reddy) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) -
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
పక్కా మాస్ కమర్షియల్ కథాచిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్. మానగరం చిత్రం ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలి చిత్రంతోనే కమర్షియల్‌గా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కార్తీ హీరోగా ఖైదీ, విజయ్ కథానాయకుడిగా మాస్టర్, లియో, కమలహాసన్ హీరోగా విక్రమ్, రజనీకాంత్ హీరోగా కూలి వంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలను తెరకెక్కించి.. ఇది తన బాణి అని తెలియజేశారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా పాన్ ఇండియా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.(చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారం ఎత్తి నటించిన చిత్రం డీసీ. ఈ చిత్రం కూడా ఆయన గత చిత్రాల స్థాయిలోనే పగ, ప్రతీకారం వంటి అంశాలతో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. ఇందులో లోకేశ్ కనకరాజ్ ఒక గ్యాంగ్ స్టర్‌గా నటించారు. ఈయన పోలీసులకే పెద్ద సవాల్‌గా మారతాడు. అసలు ఈయన ఎందుకు తుపాకీ, కత్తులను చేతపట్టాల్సి వచ్చింది? పోలీసులపై ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చింది? ఈయన తన తండ్రి తనకు కొడుకే లేడు అన్నంతగా నైరాశ్యానికి ఎందుకు గురయ్యాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం డీసీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రానికి అరుణ్ మదేశ్వరన్ దర్శకత్వం వహించారు. నటి వామిక గబ్బి, సంజన హీరోయిన్లుగా నటించిన ఇందులో దర్శకుడు కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్, క్రిష్ దయాళ్, అవినాష్దేవన్,, జవహర్ శక్తి, శరత్ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ సంగీతాన్ని, ముఖేష్ ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


