-
హెచ్‌డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరీనాథ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ఎన్నికయ్యారు. సోమ వారం జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వి. చాముండేశ్వరీనాథ్‌ను అధ్యక్షునిగా, కె. పాణిరావును కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా దగ్గుబాటి సురేశ్‌బాబు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస రెడ్డి, కె. నాగవేణి, సోమరాజు, ఆదినారాయణ నియమితులయ్యారు. వీరితో పాటు కోశాధికారిగా కె. వంశీధర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి. విజయ రాఘవన్, సంయుక్త కార్యదర్శులుగా డి. నివేదిత, సి. రమేశ్‌బాబు, పీవీ శారదా రెడ్డి ఎన్నికయ్యారు. జె. శారద గోవర్ధిని, బంగారు బాబు, బీవీ పద్మారెడ్డి, బి. రాజగోపాలాచారి, సిద్ధార్థ్‌రెడ్డి, అహ్మద్ ఖాద్రి ఇతర సభ్యులుగా ఉంటారు. ఈ కార్యవర్గం 2022 వరకు అధికారంలో ఉంటుంది. -
వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో..
సాక్షి, తిరుమల: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆరంభంలోనే వెంటవెంటనే వికెట్లు కోల్పోవడమే భారత విజయావకాశాలను దెబ్బతీసిందని హైదరాబాద్ జిల్లా బాడ్మింటన్ సంఘం (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన వికెట్లను భారత జట్టు తక్కువ సమయంలోనే కోల్పోయింది. దాంతో పాకిస్తాన్ విజయం సులువైంది. పేస్ బౌలర్ ఆమిర్ అద్భుత ప్రతిభ కనబరిచాడు’ అని ఆయన అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement