breaking news
G Square Housing
-
జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ.. బోలెడు బహుమతులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ గమ్యస్థానం ఇదే కావచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య రహిత ప్రాంతం, పచ్చదనంతో పాటు మెరుగైన కనెక్టివిటీతో నగర వాసులకు కోరిక తగ్గట్టు రూపొందిన ప్రాజెక్ట్ ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’(G Square Epitome Integrated City). రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవమున్న జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపట్టింది. మకర సంక్రాంతి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ. సౌతిండియాలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ (G Square Epitome Housing) పండుగ సందర్భంగా, ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’ కస్టమర్లకు అద్భుతమైన బహుమతులను అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ అంటే అందరం కలిసి చేసుకోవాలనే భావనతో మీ ముందుకు కళ్లు చెదిరే ఆఫర్లను తీసుకువచ్చింది. హైదరాబాద్-విజయవాడ హైవేలోని జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ సైట్లో ఈ వేడుకులు జనవరి 11 నుంచి 22, 2023 వరకు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తోంది. వీటితో పాటు సైట్‌ని సందర్శించే వారికోసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక ఆహారం, డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసింది. బోలెడు బహుమతులు మీకోసమే ఆఫర్ కాలంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శిస్తే, 5 కార్లు, 20 బైక్‌లను గెలుచుకునే అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావచ్చు. రోజూ సైట్‌ని సందర్శించిన 100 మంది కస్టమర్లు గోల్డ్ కాయిన్స్ అందుకోనున్నారు. అంతే కాదండోయ్ ప్లాట్‌ను బుక్ చేసుకన్న కస్టమర్లు(ఇద్దరు) హాంకాంగ్, మలేషియా, సింగపూర్ లేదా దుబాయ్‌కి వెళ్లే లక్కీ ఛాన్స్ కూడా ఉంది. కస్టమర్ వారి ప్రాధాన్యత ప్రకారం విదేశీ పర్యటనకు బదులుగా 40 గ్రాముల బంగారు నాణేన్ని కూడా ఎంచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇంకా బోలెడు ఉన్నాయి... సైట్‌ను సందర్శించేవారికి చీరలు, టీషర్టులు వంటి ప్రత్యేక బహుమతులు కూడా ఉన్నాయి. పతంగుల పండుగ, మెహందీ, కుమ్మరి, బొమ్మల కొలువు మొదలైన అనేక ఆసక్తికరమైన సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించాలని జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ కోరుతోంది. ఎక్కడ ఉందంటే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీకి ఆనుకుని ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అతి సమీపంలో జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 1242 ఎకరాల ప్రధాన భూభాగంలో విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ మాత్రమే కాదు హెచ్ఎండీఏ, రెరాచే ఆమోదించబడిన ఏకైక అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1లో భాగంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫీచర్లతో కూడిన 368 ఎకరాల ప్రీమియం విల్లా ప్లాట్ కమ్యూనిటీని కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్‌తో హైదరాబాద్‌లోని అతిపెద్ద క్లబ్‌హౌస్ (5.65 ఎకరాలు)తో 140+ ప్రపంచ స్థాయి సౌకర్యాల దీని సొంతం. జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 24/7 CCTV నిఘాతో అత్యంత సురక్షితమైన జోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకతలు చూస్తే వావ్ అనాల్సిందే.. 30 ఎకరాల ఐటీ పార్క్, 100 ఎకరాల గోల్ఫ్ కోర్స్, 40 ఎకరాల లగ్జరీ రిసార్ట్, 279 ఎకరాల నేచురల్ లేక్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడెమీ, మాల్, సూపర్ మార్కెట్, స్కూల్, కాలేజ్ తో పాటు, మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొండలు, ప్రాంతం సమీపంలో జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఉండటంతో పాటుగా హైదరాబాద్‌లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. శ్రీ ఈశ్వర్ ఎన్, సీఈఓ (జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్), ‘మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన పండుగను ప్రతి ఒక్కరితో కలిసి మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉంది. ప్రతి ఒక్కరూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శించి, ఈ పండుగ వేడుకల్లో భాగం కావాల’ని కోరుకుంటున్నట్లు తెలిపారు. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ గురించి జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ బృందం రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవం కూడా కలిగి ఉంది. భారీ ప్రాజెక్ట్‌లను కస్టమర్ల సంతృప్తితో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. 6000 కంటే ఎక్కువ కస్టమర్ల కస్టమర్ బేస్‌తో 60కి పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉండగా, వాటి సంఖ్య జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ నిరంతరం పెంచుకుంటోంది. ఇంతటి చరిత్ర కలిగిన జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌లను అందిస్తోంది. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ తన కస్టమర్లకు 100 శాతం స్పష్టమైన డాక్యుమెంటేషన్, ఉచిత నిర్వహణను అందించడం ద్వారా అవాంతరాలు లేని అనుభవాన్ని అందించింది. (అడ్వర్టోరియల్) -
ఎన్‌హెచ్ 65కు మహర్దశ, ధర ఎంతైనా తగ్గేదేలే.. మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
నా కష్టార్జితం కూడపెట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రోపర్టీ కొనాలనుకుంటున్నాను. కానీ ఎక్కడ కొనాలో అర్థం కావడం లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొందామంటే, అందుబాటులో రేట్లు లేవు. ఓ 2-3 ఏళ్లలో మనం పెట్టిన సొమ్ము కు తగిన రాబడి అందించే విధంగా ప్రాపర్టీ కొనాలనే కోరిక. ఇదే రకమైన భావనలో మీరు ఉంటే.. దక్షిణ భారత దేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్. వేగంగా అభివృద్ధి చెందతున్న హైదరాబాద్ విజయవాడ హైవే (ఎన్‌హెచ్ 65 )లో సౌత్ ఇండియాలోనే తొలిసారి 368 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ ప్రీమియం విల్లా ప్లాట్లతో 1242 ఎకరాల్లో ఇంటీగ్రెటెడ్ సిటీని నిర్మిస్తుంది. హెచ్ఎండీఏ, రెరా అనుమతులతో 267 నుంచి 533 స్కైర్ యార్డ్స్‌లో నిర్మిస్తున్న జీ స్కైర్ ఎపిటాన్లో వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్‌తో 5.65 ఎకరాల్లో హైదరాబాద్ లార్జెస్ట్ క్లబ్ హౌస్, వరల్డ్ క్లాస్ ప్రీమియం, అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో తమ కలల సౌధాన్ని లేదంటే విల్లాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అంటోంది జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్. మరోవైపు హైలీ సెక్యూర్ జోన్లో 24 గంటలూ సీసీటీవీ సర్వేలైన్స్‌తో పాటు 100 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ 40 ఎకరాల్లో లగ్జరీ రిసార్ట్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. అత్యున్నత జీవన ప్రమాణాలను అందించేలా ప్రతి ఒక్కరి కలల గమ్యంగా మార్చేలా కొండ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, 279 ఎకరాల విశాలమైన సహజ సరస్సు మధ్య జీ స్క్వేర్ ఎపిటామ్ ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం, తూర్పు హైదరాబాద్‌కు అదనపు ఆకర్షణతో అందుబాటు ధరలు, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో కంపెనీలు తమ విస్తరణ కోసం ఈ కారిడార్ వైపు చూస్తున్నాయి. ఐటీ, హెల్త్ కేర్, ఆటోమొబైల్, 5ఐటీ పార్క్‌లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్ హబ్‌ల నిర్మించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 247 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతున్న హైదరాబాద్ - విజయవాడ హైవే కారిడార్‌లో పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని చెబుతున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా పశ్చిమ హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించడంతో పాటుగా తూర్పు హైదరాబాద్ అభివృద్దే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దండుమల్కాపూర్ (ఎన్‌హెచ్ 65 సమీపంలోని గ్రామం) వద్ద ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఇప్పుడు అభివృద్ధి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం విజయవాడ హైవేను త్వరలోనే ఆరు లైన్ రోడ్‌గా విస్తరించనున్నామని త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని వెల్లడించడంతో ఆరు లైన్ల రోడ్డు దగ్గర ప్రాపర్టీ అంటే ఆస్తి విలువ కూడా గణనీయంగా కూడా పెరుగుతున్నట్లేనని రియాల్టీ పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా జీస్వైర్ హౌసింగ్ సీఈవో ఎన్.ఈశ్వర్ మాట్లాడుతూ..ఇప్పటికే మేం జీ స్కైర్ ఈడెన్ గార్డెన్ పేరుతో బీఎన్ రెడ్డీ నగర్లో చేపట్టిన ప్రాజెక్ట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో జీస్కైర్ ఎపిటామ్ పేరుతో హైదరాబాద్ -విజయవాడలను కలిపే జాతీయ రహదారి మార్గంలో 1242 ఎకరాల్లో కస్టమర్ల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా ప్రాజెక్ట్ నిర్మాణాలను చేపడుతున్నాం. పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్‌లో మంచి రాబడులు పొందగలరని ధీమాగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి.. మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోండి. (అడ్వర్టోరియల్)