-
దేవేంద్రోకు పతకం ఖాయం
న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ దేవేంద్రో సింగ్ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరుగుతోన్న ఈటోర్నీ 52 కేజీల వెయిట్ కేటగిరీలో దేవేంద్రో సింగ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో దేవేంద్రోకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. గురువారం జరిగిన బౌట్లో దేవేంద్రో సింగ్, రష్యాకు చెందిన దిమిత్రి యుసుపోవ్పై గెలుపొంది పతకపోరుకు సిద్ధమయ్యాడు. -
ఆసియా బాక్సింగ్ క్వార్టర్స్ లోకి శివ, దేవేంద్రో
ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 56 కిలోల విభాగంలో శివ థాపా, 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. జోర్డాన్ కు చెందిన మహ్మద్ అల్వదీతో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శివ 3-0 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో దేవేంద్రో 3-0 తేడాతో చైనాకు చెందిన హీ- జున్ జున్ ను ఓడించాడు. కాగా..గత ఏడాది ఇదే టోర్నీలో రజత పతకం సాధించిన మన్దీప్ జంగ్రా ఈ సారి ప్రీ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 69 కిలోల విభాగంలో బరిలోకి దిగిన మన్దీప్ 1-2 స్కోర్ తో జపాన్ బాక్సర్ యసుహిరో సుజుకీ చేతిలో పరాజయం చెందాడు. సెప్టెంబర్ ఒకటిన జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దేవేంద్రో క్వాంగూ లాంగూతో, శివ కజకిస్తాన్ కు చెందిన ఒమర్ బెక్‌తో తలపడనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement