breaking news
Quote
-
అంతరిక్షంలోకి...
ఆస్ట్రోనాట్ అవ్వాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓ మహిళ ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటంతో రూపొందుతున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. రియల్ లైఫ్ కపుల్ వరుణ్ సందేశ్, వితికా షేరు జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మనస్వినీ భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ‘‘చిన్నప్పట్నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే ఈ చిత్రం. సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. వరుణ్ సందేశ్, వితికా షేరుల అద్భుత నటన, కార్తీక్ కొడకండ్ల సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో తాజాగా ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదఅనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ల చేశారు మేకర్స్. చెఫ్ అన్విత రవళి శెట్టిపాత్రలో అనుష్కా శెట్టి, స్టాండప్ కమెడియన్ సిద్ధుపాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం: రధఅనుష్కా శెట్టి, నవీ¯Œ ΄÷లిశెట్టి ్రç .


