మామయ్యా.. నీ లాలన కావాలి.. నీ పాలన రావాలి (ఫొటోలు) | Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos | Sakshi
Sakshi News home page

మామయ్యా.. నీ లాలన కావాలి.. నీ పాలన రావాలి (ఫొటోలు)

Published Tue, Feb 18 2025 3:25 PM | Last Updated on

Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos1
1/6

జగన్‌ మామ కళ్ళముందు కనిపించిన క్షణాన ఆనందం పట్టలేక ఆ చిన్నారి తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది. దేవుడిచ్చిన మేనమామను ఒక్కసారి తాకాలని ఆ పసి గుండె తల్లడిల్లింది.

Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos2
2/6

ఆ బంగారు తల్లి మనసును అర్థం చేసుకుని వాహనం పైకి రమ్మన్న జగన్‌ పిలుపుతో సంబరపడిపోయింది.

Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos3
3/6

ఆనంద భాష్పాలు రాల్చింది. మామయ్యకు ముద్దు పెట్టింది.. మామయ్య ముద్దు తీసుకుంది

Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos4
4/6

సెల్ఫీలో ఆ అనుభూతిని దాచుకుంది. కేరింతలు కొట్టి ప్రపంచాన్ని జయించినంత సంబరపడింది. వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనలో కనిపించిన ఉద్విగ్నభరిత దృశ్యాలివి

Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos5
5/6

Little Girl Selfie With YS Jagan At Vijayawada Photos6
6/6

Advertisement
 
Advertisement

పోల్

Advertisement