ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి (ఫొటోలు)

Published Fri, Sep 2 2022 1:24 PM | Updated 30 Min Ago

CM YS Jagan Offered Prayers at YSR Ghat Idupulapaya Photos - Sakshi
1/7

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement
 
Advertisement