
ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది

ముందుగా బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు బాధ్యత కనబరచడంతో పంత్ బృందం 6 వికెట్ల తేడాతో నెగ్గింది

మొదట లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది



























