
ఎప్పుడెపుడా అంటూ ఎదురుచూస్తున్న తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

అంతర్జాతీయ ప్రమాణాలతో తీగల వంతెన

వెలుగులు విరజిమ్మనున్న డైనమిక్ లైటింగ్

ప్రతీ ఆదివారం వాహనాలకు నోఎంట్రీ

తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు

అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థ రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్












