తమిళ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
బిచ్చగాడు కాంబోలో ఈ సినిమాను తెరకెకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


