టాలీవుడ్ సెలబ్రిటీలను తన పెళ్లికి ఇన్వైట్ చేయడం కోసం వరలక్ష్మి హైదరాబాద్ వచ్చింది.
ప్రస్తుతం తను సెలబ్రిటీలను ఇన్వైట్ చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో అడవి శేష్
గోపీచంద్ మలినేని
హీరో అడవి శేష్
రవితేజను ఆహ్వానించడం కోసం ‘మిస్టర్ బచ్చన్’ మూవీ షూటింగ్ సెట్‌లో వెళ్లింది.
హరీష్ శంకర్
ప్రశాంత్ వర్మ
గోపీచంద్ మలినేని
సమంతతో సెల్ఫీ..


