అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ జంట సుహాస్ (Suhas), శివాని నగరం (Shivani Nagaram) జంటగా కోత్త సినిమా సోమవారం రామా నాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్వీన్ (Nag Ashwin), హీరో సత్యదేవ్ (Sathya Dev)నిర్మాత వంశీ నందిపాటి ముఖ్య అతిథిలుగా హజరయ్యారు.
త్రిశూల్ విజినరి స్టూడియోస్ (Trishul Visionary Studios) నుంచి ప్రొడక్షన్ నం2 గా వస్తున్న ఈ చిత్రంతో గోపి అచ్చర (Gopi Atchara)దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నాడు.
దర్శకుడు నాగ్ అశ్వీన్ (Nag Ashwin) ప్రధాన తారాగణంపై క్లాప్ కొట్టగా సత్యదేవ్ (Sathya Dev) కెమెరా స్విచ్చాన్ చేశారు.


