వనాలను రక్షించుకోవాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘కలివి వనం’(Kalivi Vanam). ఫోక్ స్టార్ నాగదుర్గ (Nagadurga) లీడ్ రోల్‌లో నటించగా రఘుబాబు (Raghu Babu), సమ్మెట గాంధీ ప్రధాన తారాగణం.
రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్మించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


