

డార్క్ పర్పుల్ కలర్ డ్రెస్‌లో అందంగా మెరిసిన మాజీ మిస్ ఇండియా, నటి నమ్రతా శిరోద్కర్

పెళ్లిళ్ల సీజన్‌లో ట్రెండీ కలర్, స్లీవ్స్ అనార్కలీలో నమ్రత ఎలిగెంట్ లుక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని సతీమణి నమ్రతా

పెళ్లి తరువాత సినిమాకు గుడ్‌బై చెప్పిన నమ్రత

కానీ ఫ్యాషన్ శైలితో అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే



