న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఫలితాల సరళి వెల్లడిచేయడంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన మొదలయింది. ఇక పార్టీకి ప్రియాంక గాంధీయే శరణ్యమని వారు భావిస్తున్నారు. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని నినదిస్తున్నారు.
ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆదివారం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పోగయ్యారు. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ ఆందోళనకు దిగారు. ప్రియాంక లావో కాంగ్రెస్ బచావో(ప్రియాంకను తీసుకురండి; కాంగ్రెస్ ను కాపాడండి) అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి రావాలని కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడే తనకు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఇంతకుముందు ప్రియాంక స్పష్టం చేశారు.
ప్రియాంకా... కాంగ్రెస్ ను కాపాడండి
Published Sun, Oct 19 2014 1:03 PM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
తప్పక చదవండి
- పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
- రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
- ప్యాసింజర్ వాహనాలు.. స్లో
- వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
- అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ
- రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement