ముంబై: డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ హెవీ కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని, నికర లాబాలను రిపోర్టు చేసింది. వాల్యూమ్స్ లో కూడా వేగం బాగా పుంజుకున్న ఈ హిందుజా ఫ్లాగ్ షిప్ అశోక్ లేలాండ్ నికర లాభం రూ.185. 88కోట్లను ఆర్జించింది. రూ 4.723 కోట్ల అమ్మకాలపై ఈ లాభాలను నమోదుచేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ నికర లాభం రూ.213. 70 కోట్లగా వుంది.
ఈ త్రైమాసికంలో అశోక్ లేలాండ్ రికార్డు వాల్యూమ్లను పోస్ట్ చేసింది. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు25,285 యూనిట్లుగా నిలిచాయి. ఈ త్రైమాసికంలో మెటీరయల్ కాస్ట్ బాగా పెరగడం సవాల్ గా మారిందని అశోక్ లేలాండ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వినోద్ కె దాసరి తెలిపారు. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ, ఇపుడిపుడే పరిశ్రమ కోలుకుంటోందన్నారు.
ఆరోగ్యకరమైన ఆపరేటింగ్ మార్జిన్లు నిర్వహణ తరువాతి క్వార్టర్ లో చాలా సానుకూల ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ వాణిజ్య వాహనాల డిమాండ్ పుంజుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో అశోక్ లేలాండ్ పాజిటివ్ గా ఉందనుందని ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ & సెక్యూరిటీస్ హెడ్ ఎకె ప్రభాకర్ చెప్పారు. దీంతో నేటి మార్కెట్లో 7.16 శాతం వృద్ధిని సాధించి నిఫ్టీని అధిగమించింది.
అశోక్ లేలాండ్ అదరహా!
Published Fri, Jan 27 2017 12:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement