ప్యారిస్ స్టోర్లోకి సాయుధుడు.. 10మంది బందీలు | 10 People Held Hostage in Store Near Paris | Sakshi
Sakshi News home page

ప్యారిస్ స్టోర్లోకి సాయుధుడు.. 10మంది బందీలు

Jul 13 2015 1:32 PM | Updated on Sep 3 2017 5:26 AM

ప్యారిస్ స్టోర్లోకి సాయుధుడు.. 10మంది బందీలు

ప్యారిస్ స్టోర్లోకి సాయుధుడు.. 10మంది బందీలు

ప్యారీస్లో ఓ సాయుధుడు హల్ చల్ చేస్తున్నాడు. నగరానికి సమీపంలోని షాపింగ్ మాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాడు.

ప్యారీస్: ప్యారిస్లో ఓ సాయుధుడు హల్ చల్ చేస్తున్నాడు. నగరానికి సమీపంలోని షాపింగ్ మాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అతడి బందీలో పదిమంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి హడావిడిగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. సాయుధుడు చొరబడిన విషయం తెలిసి చుట్టుపక్కలవారు చెల్లా చెదురుగా పారిపోతున్నారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement