వదినను కాపాడబోయి మరిది కూడా మృతి | Two people died from a same family | Sakshi
Sakshi News home page

వదినను కాపాడబోయి మరిది కూడా మృతి

Jun 6 2015 3:43 PM | Updated on Sep 3 2017 3:19 AM

కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్యాయత్న చేసింది.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్యాయత్న చేసింది. దీంతో వదినను కాపాడాలని భావించిన ఆమె మరిది కూడా బావిలో దూకాడు. కానీ దురదృష్టవశాత్తూ వదినతో సహా మరిది కూడా మృతిచెందాడు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement