పీజీటీ ఎంపిక జాబితాలో మూడు మార్పులు | TSPSC Made Changes in PGT Selection List | Sakshi
Sakshi News home page

పీజీటీ ఎంపిక జాబితాలో మూడు మార్పులు

Feb 21 2018 2:17 AM | Updated on Feb 21 2018 2:17 AM

TSPSC Made Changes in PGT Selection List - Sakshi

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ మ్యాథమెటిక్స్, సోషల్‌ స్టడీస్‌) పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాలో 3 మార్పులు చోటుచేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఉన్నత విద్యా మండలి నివేదిక ప్రకారం మార్పులు జరిగాయని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను తమ వెబ్‌సైట్‌  www.tspsc.gov.inలో పొందవచ్చని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement