ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు | ramanaidu funeral with government honours | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

Feb 19 2015 10:46 AM | Updated on Sep 2 2017 9:35 PM

ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు

సినీరంగానికి ఎనలేని కృషి చేసిన ప్రముఖ నిర్మాత రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ : సినీరంగానికి ఎనలేని కృషి చేసిన ప్రముఖ నిర్మాత రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు ఇచ్చారు. రామానాయుడి పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం స్టూడియోలో ఉంచుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు రామానాయుడి అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తారు. మరోవైపు అధికారులు రామానాయుడు స్టూడియో వద్ద అధికారులు అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement