రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభం | ramanaidu final ride started | Sakshi
Sakshi News home page

రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభం

Feb 19 2015 3:18 PM | Updated on Sep 2 2017 9:35 PM

ప్రముఖ నిర్మాత డి.రామానాయుడి అంతిమయాత్ర గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యింది.

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అంతిమయాత్ర గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యింది. అంతకుముందు  రామానాయుడు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన సొంత స్టూడియోకు తరలించారు. రామానాయుడు నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చిన అనంతరం మధ్యాహ్నం వరకూ స్టుడియోలో ఉంచారు.

 

మూవీ మొగల్ను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమ సంస్కార యాత్రలో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement