ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య | Married women committed suicide | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

Nov 8 2015 3:32 PM | Updated on Nov 6 2018 7:56 PM

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఆదివారం హైదర్ బీ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఆదివారం హైదర్ బీ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.



 

Advertisement
 
Advertisement
Advertisement